{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neti-yuvataraaniki-keteeaar-sphoortidaayakam","title_te":"‘నేటి యువతరానికి కేటీఆర్ స్ఫూర్తిదాయకం’","section":"తాజా","status_line":"‘నేటి యువతరానికి కేటీఆర్ స్ఫూర్తిదాయకం’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T12:55:36.841Z"},"facts":[],"events":[{"id":"event-35512","date":"2026-07-24T12:31:12.000Z","title_te":"‘నేటి యువతరానికి కేటీఆర్ స్ఫూర్తిదాయకం’","body_te":"బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) జన్మదిన వేడుకలను బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సారపాక ప్రధాన సెంటర్‌లో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత పాల్గొని కేక్‌ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/ktr-is-an-inspiration-to-todays-youth-2461509"}]}]}