{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nevigeshan-kosame-googul-myaaps-vaadutunnaaraa-ee-panulu-koodaa","title_te":"నేవిగేషన్‌ కోసమే గూగుల్ మ్యాప్స్‌ వాడుతున్నారా? ఈ పనులు కూడా చేయొచ్చని తెలుసా","section":"తాజా","status_line":"నేవిగేషన్‌ కోసమే గూగుల్ మ్యాప్స్‌ వాడుతున్నారా? ఈ పనులు కూడా చేయొచ్చని తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T16:25:57.466Z"},"facts":[],"events":[{"id":"event-63880","date":"2026-08-10T15:30:07.000Z","title_te":"నేవిగేషన్‌ కోసమే గూగుల్ మ్యాప్స్‌ వాడుతున్నారా? ఈ పనులు కూడా చేయొచ్చని తెలుసా","body_te":"Google Maps.. సాధారణంగా ఎవరికైనా తెలియని ప్రాంతాలకు వెళ్లవలసి వస్తే వెంటనే గుర్తువచ్చే పేరు డిజిటల్ నావిగేషన్ యాప్. కేవలం దారి చూపడానికి మాత్రమే పరిమితమైన ఆ అప్లికేషన్ ఇప్పుడు సరికొత్త కృత్రిమ మేధస్సు అప్‌డేట్‌తో సరికొత్త రూపం సంతరించుకుంది. గమ్యస్థానాలను చేరవేయడమే కాకుండా దైనందిన అవసరాలను సులభంగా తీర్చే అద్భుతమైన ఫీచర్లను అందించడానికి సిద్ధమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/ai-powered-google-maps-revolutionizes-navigation-with-smart-food-orders-and-bookings-1884887.html"}]}]}