{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"new-bajaj-pulsar-tvaralo-kotta-bajaaj-palsar-150-modal-raanumdaa","title_te":"New Bajaj Pulsar: త్వరలో కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 మోడల్‌ రానుందా…?","section":"తాజా","status_line":"New Bajaj Pulsar: త్వరలో కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 మోడల్‌ రానుందా…?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T04:05:52.238Z"},"facts":[],"events":[{"id":"event-29350","date":"2026-07-21T03:30:55.000Z","title_te":"New Bajaj Pulsar: త్వరలో కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 మోడల్‌ రానుందా…?","body_te":"New Bajaj Pulsar: ఈ మోడల్‌ను ప్రవేశపెట్టిన పావు శతాబ్దం తర్వాత వస్తున్న కొత్త అప్‌డేట్ కోసం ఆటోమోటివ్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ కొత్త మోడల్‌లో కంపెనీ కొత్త ఛాసిస్, సవరించిన ఇంజిన్, మెరుగైన సస్పెన్షన్, ఇతర అత్యాధునిక సాంకేతికతలను పొందుపరుస్తుందని భావిస్తున్నారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/new-bajaj-pulsar-150-launching-soon-expected-price-features-and-deatails-1870044.html"}]}]}