{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"new-power-connection-mee-imtiki-kotta-vidyut-kanekshan-pomdatam","title_te":"New Power Connection: మీ ఇంటికి కొత్త విద్యుత్ కనెక్షన్ పొందటం ఎలా..? ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చాలా ఈజీ.. ఫీజు ఎంతంటే..?","section":"తాజా","status_line":"New Power Connection: మీ ఇంటికి కొత్త విద్యుత్ కనెక్షన్ పొందటం ఎలా..? ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చాలా ఈజీ.. ఫీజు ఎంతంటే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T12:24:30.982Z"},"facts":[],"events":[{"id":"event-56976","date":"2026-08-06T12:11:20.000Z","title_te":"New Power Connection: మీ ఇంటికి కొత్త విద్యుత్ కనెక్షన్ పొందటం ఎలా..? ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చాలా ఈజీ.. ఫీజు ఎంతంటే..?","body_te":"కొత్త ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఇంటికి విద్యుత్ సరఫరా అనేది అవసరం. దీంతో కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. దీంతో దళారులను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే మీరు స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-to-apply-for-a-new-electricity-connection-step-by-step-process-required-documents-and-charges-1882092.html"}]}]}