{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"new-rules-railve-tiketla-bukimg-numchi-kredit-kaardu-varaku-neti","title_te":"New Rules: రైల్వే టికెట్ల బుకింగ్ నుంచి క్రెడిట్ కార్డు వరకు.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం..","section":"తాజా","status_line":"New Rules: రైల్వే టికెట్ల బుకింగ్ నుంచి క్రెడిట్ కార్డు వరకు.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T10:15:27.259Z"},"facts":[],"events":[{"id":"event-48453","date":"2026-08-01T10:04:35.000Z","title_te":"New Rules: రైల్వే టికెట్ల బుకింగ్ నుంచి క్రెడిట్ కార్డు వరకు.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం..","body_te":"ఆగస్ట్ 1 నుంచి కొన్ని రూల్స్ మారాయి. బ్యాంకింగ్ నిబంధనలతో పాటు కేవైసీ, రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయి. వీటి గురించి ప్రతీఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. నేటి నుంచి ఏయే రూల్స్ మారాయి అనేది చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/major-rule-changes-effective-from-august-1-tatkal-tickets-ckyc-2-0-credit-cards-and-itr-updates-1878422.html"}]}]}