{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"new-social-media-rule-post-pette-mumdu-jaagratta-in-staa-eks-yoo","title_te":"New Social Media Rule : పోస్ట్ పెట్టే ముందు జాగ్రత్త! ఇన్‌స్టా, ఎక్స్, యూట్యూబ్‌లో కొత్త రూల్స్.. మీ పోస్ట్‌పై 2 గంటల్లోనే యాక్షన్?","section":"తాజా","status_line":"New Social Media Rule : పోస్ట్ పెట్టే ముందు జాగ్రత్త! ఇన్‌స్టా, ఎక్స్, యూట్యూబ్‌లో కొత్త రూల్స్.. మీ పోస్ట్‌పై 2 గంటల్లోనే యాక్షన్?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T13:07:32.090Z"},"facts":[],"events":[{"id":"event-58863","date":"2026-08-07T12:45:58.000Z","title_te":"New Social Media Rule : పోస్ట్ పెట్టే ముందు జాగ్రత్త! ఇన్‌స్టా, ఎక్స్, యూట్యూబ్‌లో కొత్త రూల్స్.. మీ పోస్ట్‌పై 2 గంటల్లోనే యాక్షన్?","body_te":"New Social Media Rule : సోషల్ మీడియా కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల ప్రకారం.. సోషల్ ప్లాట్‌ఫారంలు తమ యూజర్లు పోస్టు చేసిన ఏఐ ఫేక్ కంటెంట్‌ను రెండు గంటల్లోగా డిలీట్ చేయాలి. అలాగే, ఏఐ కంటెంట్‌పై లేబుల్ డిస్‌ప్లే చేయాలి. ఈ కొత్త రూల్ వల్ల యూజర్లకు బెనిఫిట్ ఏంటంటే?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/new-social-media-rule-will-your-post-disappear-in-2-hours-whats-changed-on-instagram-x-and-youtube-after-the-new-rules-sh-1119437.html"}]}]}