{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"new-york-city-mayor-aareses-ryaaleeki-sa-portu-ivva-nu-kaanee-aa","title_te":"New York City Mayor: ఆర్ఎస్ఎస్ ర్యాలీకి స‌పోర్టు ఇవ్వ‌ను.. కానీ ఆ ఈవెంట్‌ను ర‌ద్దు చేయ‌లేం: న్యూయార్క్ సిటీ మేయ‌ర్","section":"తాజా","status_line":"New York City Mayor: ఆర్ఎస్ఎస్ ర్యాలీకి స‌పోర్టు ఇవ్వ‌ను.. కానీ ఆ ఈవెంట్‌ను ర‌ద్దు చేయ‌లేం: న్యూయార్క్ సిటీ మేయ‌ర్","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T08:55:26.590Z"},"facts":[],"events":[{"id":"event-89197","date":"2026-08-26T04:07:23.000Z","title_te":"New York City Mayor: ఆర్ఎస్ఎస్ ర్యాలీకి స‌పోర్టు ఇవ్వ‌ను.. కానీ ఆ ఈవెంట్‌ను ర‌ద్దు చేయ‌లేం: న్యూయార్క్ సిటీ మేయ‌ర్","body_te":"New York City Mayor: రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. మాడిస‌న్ స్క్వేర్ గార్డెన్‌లో ఆయ‌న ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఆ ర్యాలీకి తాను మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని న్యూయార్క్ సిటీ మేయ‌ర్ జోహ్రాన్ మామ్‌దానీ అన్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/new-york-city-mayor-zohran-mamdani-on-tuesday-said-he-does-not-support-the-planned-event-at-madison-square-garden-by-rss-chief-mohan-bhagwat-2494425"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMijAJBVV95cUxQZzBTd3YyNXZJRmMtZ09WVHhPZkNZQnRWUHNSMldtWkhUaWxmWnhyWjN2cVA1a3l1N1NCTXJrdUhlWGVsNEkwa2JiRkQyMnFnWW5RdVo0OFV2YzBYYjRzTEM3TUZBem54TEhjWEJYekc0OFIxZWZGYkpWbENqVlFUcm42WWJ3dXRuWl9fLWxkcVRuczlCRVJZRlQ5UzdoTVl5ZmdNaXBYWk5yQXZaSkF1TElFLTRsbTlnbktYWlpTVDdjTHZrbnRTMnJERWZPTlJGUXY0QWlsMWk0a2NUZUo4eElfZFRST1FkN1RkWGdXYTFZTENtUG84WEZBbE5oQ0pPX2hXYzhranN5X0JK?oc=5"}]}]}