{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"new-zealand-pm-bhaara-t-ku-eguma-ti-chestunna-57-saatam-va-stuvu","title_te":"New Zealand PM | భార‌త్‌కు ఎగుమ‌తి చేస్తున్న 57 శాతం వ‌స్తువుల‌పై ఇక సుంకాలు ఉండ‌బోవు : న్యూజిలాండ్ ప్ర‌ధాని","section":"తాజా","status_line":"New Zealand PM | భార‌త్‌కు ఎగుమ‌తి చేస్తున్న 57 శాతం వ‌స్తువుల‌పై ఇక సుంకాలు ఉండ‌బోవు : న్యూజిలాండ్ ప్ర‌ధాని","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T13:44:35.690Z"},"facts":[],"events":[{"id":"event-8909","date":"2026-07-09T13:15:57.000Z","title_te":"New Zealand PM | భార‌త్‌కు ఎగుమ‌తి చేస్తున్న 57 శాతం వ‌స్తువుల‌పై ఇక సుంకాలు ఉండ‌బోవు : న్యూజిలాండ్ ప్ర‌ధాని","body_te":"New Zealand PM | భారత ప్రధాని (Prime Minister of India) నరేంద్ర మోదీ (PM Modi) న్యూజిలాండ్‌ (New Zealand) పర్యటనకు వెళ్లడానికి ముందే ఆ దేశ ప్రధాని క్రిస్టఫర్‌ లుక్సాన్‌ (Christopher Luxon) కీలక ప్రకటన చేశారు. భారత్‌కు న్యూజిలాండ్‌ ఎగుమతి చేస్తున్న వస్తువుల్లో 57 శాతం ఉత్పత్తులపై ఇకపై ఎలాంటి సుంకాలు ఉండబోవని చెప్పారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం (Trade deal) కుదిరిన తొలిరోజు నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/57-of-our-exports-will-be-tariff-free-nz-pm-luxons-major-india-trade-deal-announcement-ahead-of-pm-modis-visit-2445945"}]}]}