{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nibbaa-nibbee-ane-padam-ekkadi-numchi-vachchimdo-telusaa-asalu-r","title_te":"నిబ్బా నిబ్బీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? అసలు రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..","section":"తాజా","status_line":"నిబ్బా నిబ్బీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? అసలు రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T17:04:31.987Z"},"facts":[],"events":[{"id":"event-21841","date":"2026-07-16T16:42:37.000Z","title_te":"నిబ్బా నిబ్బీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? అసలు రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..","body_te":"నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటూ చాటింగ్ మొదలైన కొద్దిరోజులకే ఓవరాక్షన్ చేసే టీనేజర్లను చూసి నెటిజన్లు నవ్వుకోవడం మనకు తెలిసిందే. అయితే ఇటువంటి ప్రేమ జంటలను పిలవడానికి వాడే నిబ్బా-నిబ్బి అనే పదాల వెనుక ఒక నిజం దాగి ఉంది. రాత్రికి రాత్రే ఇవి ఇండియాలో ఇంత పెద్ద ట్రెండ్‌గా ఎలా మారాయో తెలిస్తే మాత్రం మీరు అవాక్కవుతారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/what-is-the-meaning-of-nibba-and-nibbi-the-surprising-origin-behind-the-viral-slang-1867053.html"}]}]}