{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nidhula-sekaranalo-aiaiaar-em-holdimgs","title_te":"నిధుల సేకరణలో ఐఐఆర్‌ఎం హోల్డింగ్స్‌","section":"తాజా","status_line":"నిధుల సేకరణలో ఐఐఆర్‌ఎం హోల్డింగ్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T20:10:31.387Z"},"facts":[],"events":[{"id":"event-47483","date":"2026-07-31T19:30:06.000Z","title_te":"నిధుల సేకరణలో ఐఐఆర్‌ఎం హోల్డింగ్స్‌","body_te":"ఐఐఆర్‌ఎం హోల్డింగ్స్‌ ఇండియా లిమిటెడ్‌ నిధుల సేకరణకు శ్రీకారంచుట్టింది. కార్పెడియమ్‌ క్యాపిటల్‌, సాన్షి ఫండ్‌-1 లీడ్‌ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తున్న ఈ రౌండ్‌లో రూ.150 కోట్ల నిధులను సమకూర్చుకోనున్నట్టు ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/iirm-holdings-india-limited-has-launched-a-fundraising-campaign-2469348"}]}]}