{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nidhule-levu-samaavesaaletlaa","title_te":"నిధులే లేవు.. సమావేశాలెట్లా?","section":"తాజా","status_line":"నిధులే లేవు.. సమావేశాలెట్లా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T22:25:01.051Z"},"facts":[],"events":[{"id":"event-42469","date":"2026-07-28T21:52:15.000Z","title_te":"నిధులే లేవు.. సమావేశాలెట్లా?","body_te":"ఉమ్మడి వరంగల్‌లోని జిల్లా, మండల పరిషత్‌ల్లో నిధుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఈ నేపథ్యంలో మండల పరిషత్‌ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కార్యాలయ నిర్వహణ భారంగా మారగా, ప్రస్తుతం సమావేశాలు నిర్వహించాలనే సర్కారు ఆదేశాలతో ఎంపీడీవోలు ఆంతర్మథనంలో పడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/the-district-and-mandal-parishads-in-the-combined-warangal-are-facing-a-severe-shortage-of-funds-2466030"}]}]}