{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nijaalanu-nikkachchigaa-chebutumdi","title_te":"నిజాలను నిక్కచ్చిగా చెబుతుంది","section":"తాజా","status_line":"నిజాలను నిక్కచ్చిగా చెబుతుంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T23:32:14.507Z"},"facts":[],"events":[{"id":"event-69430","date":"2026-08-13T22:29:54.000Z","title_te":"నిజాలను నిక్కచ్చిగా చెబుతుంది","body_te":"నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలుఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్యనిజాలను నిక్కచ్చిగా రాసే పత్రిక నవతెలంగాణ. పదేండ్లుగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పత్రికా మాధ్యమంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నది. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో మరింత చైతన్యవంతంగా వ్యవహరించాలి. ప్రజల తరపున వారి గొంతుకను వినిపిస్తూనే ఉండాలి. పేదల హక్కులను కాపాడేందుకు మరింతగా నడుంబిగించాలి. మరోసారి నవతెలంగాణ యాజమాన్యానికి, పాఠకులకు , సంపాదకవర్గానికి, సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. The post నిజాలను నిక్కచ్చిగా చెబుతుంది appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/it-states-the-facts-bluntly/"}]}]}