{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nijam-movie-nijam-sinimaalo-chaild-aartist-kat-cheste-imdastreel","title_te":"Nijam Movie: నిజం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో క్రేజీ హీరో.. ఎవరో గుర్తుపట్టారా.. ?","section":"తాజా","status_line":"Nijam Movie: నిజం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో క్రేజీ హీరో.. ఎవరో గుర్తుపట్టారా.. ?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T16:15:22.162Z"},"facts":[],"events":[{"id":"event-19939","date":"2026-07-15T15:43:24.000Z","title_te":"Nijam Movie: నిజం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో క్రేజీ హీరో.. ఎవరో గుర్తుపట్టారా.. ?","body_te":"సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రాల్లో నిజం ఒకటి. భారీ అంచనాల మధ్య విడులైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇందులో రాశి విలన్ పాత్రలో నటించి అదరగొట్టింది. అయితే ఈ మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజ్ హీరో. అతడు నటించిన లేటేస్ట్ మూవీ ఇప్పుడు అడియన్స్ ముందుకు రాబోతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actor-jayakrishna-remembers-mahesh-babu-nijam-movie-days-he-acted-as-child-artist-1866242.html"}]}]}