{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nijamaina-aanamdam-ekkada-umdi-ramana-maharshi-cheppina-adbhuta","title_te":"నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!","section":"తాజా","status_line":"నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T10:45:21.971Z"},"facts":[],"events":[{"id":"event-35248","date":"2026-07-24T10:12:09.000Z","title_te":"నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!","body_te":"Ramana Maharshi's Life Lesson: నిజమైన ఆనందం ధనం, వస్తువులు లేదా హోదాలో ఉండదు. అది మన ఆలోచనా విధానం, సంతృప్తి, స్థితప్రజ్ఞతలో ఉంటుంది. రమణ మహర్షి చెప్పిన కథ మనకు ఒక గొప్ప జీవన సత్యాన్ని గుర్తుచేస్తుంది. పరిస్థితులు మారినా మనసు మారకుండా, ఉన్నదానిలో ఆనందాన్ని వెతుక్కోగలిగినవారే నిజంగా సంతోషంగా జీవించగలరు. సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించే మనస్తత్వమే జీవితాన్ని ప్రశాంతంగా, ఆనందంగా మారుస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/the-secret-of-true-happiness-ramana-maharshis-powerful-life-lesson-1872620.html"}]}]}