{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nijamaina-prema-amte-emto-telusaa-jiddu-krushnamoorti-cheppina-a","title_te":"నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన అద్భుతమైన నిర్వచనం","section":"తాజా","status_line":"నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన అద్భుతమైన నిర్వచనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T11:02:46.842Z"},"facts":[],"events":[{"id":"event-40046","date":"2026-07-27T10:21:19.000Z","title_te":"నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన అద్భుతమైన నిర్వచనం","body_te":"Jiddu Krishnamurti Philosophy: ప్రేమ అంటే కేవలం అనుబంధం లేదా భావోద్వేగం కాదని.. అది స్వేచ్ఛ, భయరాహిత్యం, అవగాహనతో కూడిన జీవన స్థితి అని ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చెబుతారు. అసూయ, స్వాధీన భావం, భయం, ప్రతిఫల ఆశ ఉన్న చోట నిజమైన ప్రేమ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రేమను అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆయన ఆలోచనలు నేటికీ ఎంతో ప్రాసంగికంగా ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/what-exactly-is-love-from-jiddu-krishnamurtis-teachings-and-thoughts-1874767.html"}]}]}