{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nijamgaa-chaavu-notloki-velli-vachchaadu-amtaa-kalisi-cheeralato","title_te":"నిజంగా చావు నోట్లోకి వెళ్లి వచ్చాడు.. అంతా కలిసి చీరలతో కాపాడారు.. వీడియో చూస్తే పక్కాగా గుండె ఝల్లుమంటుంది..","section":"తాజా","status_line":"నిజంగా చావు నోట్లోకి వెళ్లి వచ్చాడు.. అంతా కలిసి చీరలతో కాపాడారు.. వీడియో చూస్తే పక్కాగా గుండె ఝల్లుమంటుంది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T11:39:39.925Z"},"facts":[],"events":[{"id":"event-61943","date":"2026-08-09T11:06:44.000Z","title_te":"నిజంగా చావు నోట్లోకి వెళ్లి వచ్చాడు.. అంతా కలిసి చీరలతో కాపాడారు.. వీడియో చూస్తే పక్కాగా గుండె ఝల్లుమంటుంది..","body_te":"మహారాష్ట్రలోని మాళ్‌శేజ్ ఘాట్‌ సమీపంలోని కాలూ జలపాతం వద్ద ప్రమాదం తప్పింది. సెల్ఫీ తీసుకునేందుకు జలపాతం అంచుకు వెళ్లిన ఓ యువకుడు జారిపడి లోయ వైపు పడిపోయాడు. అదృష్టవశాత్తూ ఓ బండరాయిని పట్టుకుని వేలాడుతూ ప్రాణాలు కాపాడుకున్నాడు. రెస్క్యూ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో అక్కడున్న పర్యాటకులు చీరలు, బట్టలను ఒకదానికొకటి కట్టి తాడుగా తయారు చేసి యువకుడిని సురక్షితంగా పైకి లాగారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/pune-kalu-waterfall-rescue-youth-slips-while-taking-selfie-tourists-save-him-using-sarees-as-rope-watch-1884341.html"}]}]}