{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nikhil-thomas-itu-anupama-atu-nivedaa-iddaru-heeroyins-to-unna-i","title_te":"Nikhil Thomas : ఇటు అనుపమ.. అటు నివేదా.. ఇద్దరు హీరోయిన్స్ తో ఉన్న ఇతను ఎవరో తెలుసా?","section":"తాజా","status_line":"Nikhil Thomas : ఇటు అనుపమ.. అటు నివేదా.. ఇద్దరు హీరోయిన్స్ తో ఉన్న ఇతను ఎవరో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T04:30:51.199Z"},"facts":[],"events":[{"id":"event-52911","date":"2026-08-04T03:35:20.000Z","title_te":"Nikhil Thomas : ఇటు అనుపమ.. అటు నివేదా.. ఇద్దరు హీరోయిన్స్ తో ఉన్న ఇతను ఎవరో తెలుసా?","body_te":"ఓ ఆపక్క అనుపమ పరమేశ్వరన్, మరో పక్క నివేద థామస్.. ఇద్దరు ట్రెండింగ్ హీరోయిన్స్ తో ఇతను ఫొటోలు దిగి పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. ఈ ఇద్దరితో ఫొటోలు దిగిన ఈ వ్యక్తి ఎవరో కాదు నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు నిఖిల్. త్వరలోనే సినిమాల్లోకి కూడా రాబోతున్నాడు నటుడిగా. తాజాగా అనుపమ, నివేదా కలవడంతో నిఖిల్ కూడా ఈ ఇద్దరితో కలిసి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్తా వైరల్ గా మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/nikhil-thomas-shares-photos-with-anupama-parameswaran-and-nivetha-thomas-sy-1117984.html"}]}]}