{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nilichina-bhoo-rijistreshanlu","title_te":"నిలిచిన భూ రిజిస్ట్రేషన్లు..","section":"తాజా","status_line":"నిలిచిన భూ రిజిస్ట్రేషన్లు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T02:28:01.120Z"},"facts":[],"events":[{"id":"event-54495","date":"2026-08-05T01:36:19.000Z","title_te":"నిలిచిన భూ రిజిస్ట్రేషన్లు..","body_te":"అవసరం ఉన్నన్ని రోజులు భూభారతి ఆపరేటర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకున్నది. ఇప్పుడు అవసరం తీరడంతో వారిని తొలగించడానికి సర్కార్‌ కుట్ర పన్నుతోందని పలువురు బీబీవోలు ఆవేదన చెందుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/bhu-bharati-operators-concern-for-job-security-2473903"}]}]}