{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nilophar-lo-mamdula-kakkurti-uchitamgaa-ivvaalsina-medisins-ammu","title_te":"నిలోఫర్‌లో మందుల కక్కుర్తి.. ఉచితంగా ఇవ్వాల్సిన మెడిసిన్స్‌ అమ్ముకుంటున్న వైనం","section":"తాజా","status_line":"నిలోఫర్‌లో మందుల కక్కుర్తి.. ఉచితంగా ఇవ్వాల్సిన మెడిసిన్స్‌ అమ్ముకుంటున్న వైనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T22:07:16.368Z"},"facts":[],"events":[{"id":"event-57584","date":"2026-08-06T21:30:37.000Z","title_te":"నిలోఫర్‌లో మందుల కక్కుర్తి.. ఉచితంగా ఇవ్వాల్సిన మెడిసిన్స్‌ అమ్ముకుంటున్న వైనం","body_te":"నిరుపేద రోగులకు ఆశా జోత్యిగా పేరున్న నిలోఫర్‌ దవాఖాన కొంత మంది అవినీతి అధికారులు, సిబ్బంది కారణంగా అబాసు పాలవుతున్నది. నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది పనిచేసే ఈ వైద్యశాలలో కొందరు అవినీతి, అక్రమార్కులు కలంకంగా మారారు. వీరి కారణంగా దవాఖాన పేరు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/greed-for-profit-at-niloufer-medicines-meant-to-be-provided-free-of-charge-are-being-sold-2475586"}]}]}