{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nimditulanu-vemtane-rimaamd-cheyaali-sootradhaarulu-paatradaarul","title_te":"నిందితులను వెంటనే రిమాండ్‌ చేయాలి.. సూత్రధారులు, పాత్రదారులను అరెస్ట్‌ చేయాలి","section":"తాజా","status_line":"నిందితులను వెంటనే రిమాండ్‌ చేయాలి.. సూత్రధారులు, పాత్రదారులను అరెస్ట్‌ చేయాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65886","date":"2026-08-11T20:34:08.000Z","title_te":"నిందితులను వెంటనే రిమాండ్‌ చేయాలి.. సూత్రధారులు, పాత్రదారులను అరెస్ట్‌ చేయాలి","body_te":"సిరిసిల్ల జిల్లాలో హత్య, శవ రాజకీయాలను ప్రజలు సహించరని, నేత కార్మికుడు వెంగల వెంకటేశం హత్య కేసులో నిందితుడితో పాటు సూత్రధారులను, పాత్రదారులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/brs-protests-weavers-killing-in-sircilla-demands-arrest-of-all-accused-2480822"}]}]}