{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nimditulato-poleesula-kummakku-vikaaraabaad-jillaaloni-o-thaanaa","title_te":"నిందితులతో పోలీసుల కుమ్మక్కు!.. వికారాబాద్‌ జిల్లాలోని ఓ ఠాణాలో ఘటన","section":"తాజా","status_line":"నిందితులతో పోలీసుల కుమ్మక్కు!.. వికారాబాద్‌ జిల్లాలోని ఓ ఠాణాలో ఘటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T21:42:52.646Z"},"facts":[],"events":[{"id":"event-69378","date":"2026-08-13T19:55:46.000Z","title_te":"నిందితులతో పోలీసుల కుమ్మక్కు!.. వికారాబాద్‌ జిల్లాలోని ఓ ఠాణాలో ఘటన","body_te":"బాధితుల పక్షాన నిలువాల్సిన రక్షక భటులు ఇక్కడ నిందితుల పక్షాన చేరారు. చట్టాన్ని రక్షించాల్సిన ఆ పోలీసులే అవినీతి రొంపిలో దూరారు. కాసులకు కక్కుర్తిపడి న్యాయం కండ్లకే గంతలు కట్టారు. ఇలాంటి అవినీతి పోలీసులే పోలీస్‌ శాఖ పరువు తీస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/police-collude-with-the-accused-incident-at-a-police-station-in-vikarabad-2482806"}]}]}