{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nimdugaa-sreesailam-neellimkaa-ettarem","title_te":"నిండుగా శ్రీశైలం.. నీళ్లింకా ఎత్తరేం!","section":"తాజా","status_line":"Srisailam Reservoir | నిండుగా శ్రీశైలం.. నీళ్లింకా ఎత్తరేం!.. కృష్ణా జలాలపై నిమ్మకు నీరెత్తినట్టు రేవంత్‌ సర్కార్‌","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-08T01:09:45.117Z"},"facts":[],"events":[{"id":"event-59463","date":"2026-08-08T00:13:12.000Z","title_te":"Srisailam Reservoir | నిండుగా శ్రీశైలం.. నీళ్లింకా ఎత్తరేం!.. కృష్ణా జలాలపై నిమ్మకు నీరెత్తినట్టు రేవంత్‌ సర్కార్‌","body_te":"Srisailam Reservoir | కండ్ల ముందే నీరున్నా పొలాలకు పారని దుస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులను ఇంకా వెంటాడుతూనే ఉన్నది. కృష్ణా నదిలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతున్నా రేవంత్‌ సర్కార్‌ కపట నీతితో అన్నదాత కంటనీరు పెట్టుకోవాల్సిన దుర్గతి పడుతున్నది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxQMmJtSUVBaTRvVm5mX0ZHeEY0VlBydmhjUkZzREV2ZEFJM19ZTkswMFZIc3FUdTF0Y3pVNWFvNy13eDRVSVpUOXdJVkpJQjU1NWx4WlRCNzVjMjJudnlzUlBDV1ZBV0tYeTR5alRWcXFWNkw5MjhnbjE0SFVYN2dXUDZaT08tMnBNczI2X3JYbXJ2bXpkb191b245VFYwUTQybG9RN0xzVHA3Q2N1SkpObDhud0hsUnRkdkFCWXg1ZW9pTms?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/meanwhile-there-is-a-possibility-that-the-srisailam-gates-will-be-opened-in-two-days-2476927"}]}]}