{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nimdukumdalaa-kaulaas-naalaa-praajektu","title_te":"నిండుకుండలా కౌలాస్ నాళా ప్రాజెక్టు","section":"తాజా","status_line":"నిండుకుండలా కౌలాస్ నాళా ప్రాజెక్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53472","date":"2026-08-04T10:02:58.000Z","title_te":"నిండుకుండలా కౌలాస్ నాళా ప్రాజెక్టు","body_te":"నవతెలంగాణ – జుక్కల్ ఇటీవల విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని కౌలాస్ నాళా ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరిందని అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా.. ప్రస్తుతము 456. 20 మీటర్లు నీరు ఉందని చెప్పారు. ఎగువన ఉన్న మహారాష్ట్ర , కర్ణాటక ప్రాంతాలలో నిరంతరంగా వర్షం పడుతుండడంతో మంగళవారం ఉదయం ఆరు గంటల సమయానికి 555 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని, అవుట్ ఫ్లో నిల్ ఉందని […] The post నిండుకుండలా కౌలాస్ నాళా ప్రాజెక్టు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/kaulas-nala-project-filled-to-the-brim/"}]}]}