{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nimj-lo-punaraavaasam-kalpimche-varaku-panulu-nilipiveyaali","title_te":"నిమ్జ్‌లో పునరావాసం కల్పించే వరకు పనులు నిలిపివేయాలి","section":"తాజా","status_line":"నిమ్జ్‌లో పునరావాసం కల్పించే వరకు పనులు నిలిపివేయాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T21:26:47.102Z"},"facts":[],"events":[{"id":"event-54253","date":"2026-08-04T20:26:52.000Z","title_te":"నిమ్జ్‌లో పునరావాసం కల్పించే వరకు పనులు నిలిపివేయాలి","body_te":"కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే పోరాటం ఉధృతం : వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్ఝరాసంగంలో నిర్వాసితుల ర్యాలీ, ధర్నానవతెలంగాణ-ఝరాసంగంనిమ్జ్ ప్రాజెక్టు ప్రభావిత వ్యవసాయ కూలీలకు పునరావాసం, పునర్‌ ‌నిర్మాణం, జీవనోపాధి హక్కులు కల్పించకుండా నిమ్జ్‌లో ఎలాంటి పనులు కొనసాగించరాదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్ డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల ప్రధాన కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిమ్జ్ ప్రాజెక్టు భూ బాధితులు, […] The post నిమ్జ్‌లో పునరావాసం కల్పించే వరకు పనులు నిలిపివేయాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/work-should-be-suspended-until-rehabilitation-is-provided-in-nimz/"}]}]}