{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nimma-kaaya-neellu-aarogyaaniki-mamchive-kaanee-ee-samasyalu-unn","title_te":"నిమ్మ కాయ నీళ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త!","section":"తాజా","status_line":"నిమ్మ కాయ నీళ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T15:27:22.715Z"},"facts":[],"events":[{"id":"event-69008","date":"2026-08-13T14:24:11.000Z","title_te":"నిమ్మ కాయ నీళ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త!","body_te":"ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం చాలామందికి అలవాటు. బరువు తగ్గడం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం, విటమిన్‌-సి అందుకోవడం కోసం నిమ్మనీళ్లను తీసుకుంటుంటారు. అయితే ఆరోగ్యకరమైన పానీయంగా భావించే నిమ్మనీళ్లు అందరికీ ఒకేలా సరిపోవు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తరచుగా లేదా అధికంగా తీసుకుంటే అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/who-should-avoid-lemon-water-details-in-telugu-1887354.html"}]}]}