{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nimmakaayalu-ilaa-phridj-lo-pedite-enni-nelalainaa-phresh-gaa-um","title_te":"నిమ్మకాయలు ఇలా ఫ్రిడ్జ్‌లో పెడితే ఎన్ని నెలలైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. మీకు తెలియని ట్రిక్స్..","section":"తాజా","status_line":"నిమ్మకాయలు ఇలా ఫ్రిడ్జ్‌లో పెడితే ఎన్ని నెలలైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. మీకు తెలియని ట్రిక్స్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T05:29:42.454Z"},"facts":[],"events":[{"id":"event-52974","date":"2026-08-04T05:22:45.000Z","title_te":"నిమ్మకాయలు ఇలా ఫ్రిడ్జ్‌లో పెడితే ఎన్ని నెలలైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. మీకు తెలియని ట్రిక్స్..","body_te":"మార్కెట్ నుంచి తెచ్చిన నాలుగో రోజే నిమ్మకాయలు ఏండిపోయి, బండరాయిలా మారిపోతున్నాయా? ఫ్రిజ్‌లో పెట్టిన రసం ఇంకిపోయి వేస్ట్ అవుతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఈ సింపుల్ కిచెన్ ట్రిక్స్ మీకోసమే.. ఒక్క బొట్టు రసం కూడా వృథా కాకుండా.. నెలల తరబడి నిమ్మకాయలను ఫ్రెష్‌గా ఎలా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/how-to-keep-lemons-fresh-and-juicy-for-up-to-4-months-check-details-1880354.html"}]}]}