{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nims-peshemtlaku-tims-lo-sarjareelu-daamodara","title_te":"నిమ్స్‌ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు.. దామోదర","section":"తాజా","status_line":"నిమ్స్‌ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు.. దామోదర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T20:04:55.148Z"},"facts":[],"events":[{"id":"event-3826","date":"2026-07-06T20:04:45.000Z","title_te":"నిమ్స్‌ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు.. దామోదర","body_te":"నిమ్స్‌లో నిర్వహిస్తున్న న్యూరో సర్జరీలు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు, గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు టిమ్స్‌లో నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/surgeries-for-nims-patients-to-be-performed-at-tims-damodara-raja-narasimha-2443074"}]}]}