{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nims-udyogula-hausimg-sosaitee-nootana-kaaryavargam-ennika","title_te":"నిమ్స్‌ ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక","section":"తాజా","status_line":"నిమ్స్‌ ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-26T19:53:58.357Z"},"facts":[],"events":[{"id":"event-39064","date":"2026-07-26T19:18:52.000Z","title_te":"నిమ్స్‌ ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక","body_te":"నిమ్స్‌ ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నిమ్స్‌ ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీ జనరల్‌ బాడీ సమావేశాన్ని అదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్‌ కార్యాచరణపై సభ్యులు చర్చించి, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/nims-employees-housing-society-elects-new-executive-committee-2463724"}]}]}