{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ninnu-nee-paarteeye-seeriyas-teesukodu-kamganaku-kaakroch-paarte","title_te":"\"నిన్ను నీ పార్టీయే సీరియస్ తీసుకోదు\"- కంగనకు కాక్రోచ్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్..!","section":"తాజా","status_line":"\"నిన్ను నీ పార్టీయే సీరియస్ తీసుకోదు\"- కంగనకు కాక్రోచ్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T14:22:47.774Z"},"facts":[],"events":[{"id":"event-42059","date":"2026-07-28T13:44:54.000Z","title_te":"\"నిన్ను నీ పార్టీయే సీరియస్ తీసుకోదు\"- కంగనకు కాక్రోచ్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్..!","body_te":"Cockroach Janta Party Chief Spokesperson Saurav Das has hit back at BJP MP Kangana Ranaut, claiming that even leaders within her own party do not take her seriously.జెన్ జీ ఆందోళనకారుల్ని ఉద్దేశించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మండిపడ్డారు. ఆమెను సొంత పార్టీ బీజేపీయే సీరియస్ తీసుకోదన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/cockroach-janta-party-hits-back-at-kangana-ranaut-even-her-own-party-doesnt-take-her-seriously-499179.html"}]}]}