{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ninu-mallee-geesimdevarammaa","title_te":"నిను మళ్లీ గీసిందెవరమ్మా..","section":"తాజా","status_line":"నిను మళ్లీ గీసిందెవరమ్మా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T22:07:59.203Z"},"facts":[],"events":[{"id":"event-40779","date":"2026-07-27T21:20:15.000Z","title_te":"నిను మళ్లీ గీసిందెవరమ్మా..","body_te":"దుల్కర్‌ సల్మాన్‌, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘శ్రీశ్రీ’. రవి నెలకుదిటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/dulquer-salmaan-and-pooja-hegde-sri-sri-movie-bomma-bomma-song-out-2464695"}]}]}