{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nirasanakaarulapai-ephaiaar-lu-upasamharimchukumtaamani-bihaar-a","title_te":"నిరసనకారులపై ఎఫ్ఐఆర్‌లు ఉపసంహరించుకుంటామని బిహార్, అసోం ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి - సీజేపీ","section":"తాజా","status_line":"నిరసనకారులపై ఎఫ్ఐఆర్‌లు ఉపసంహరించుకుంటామని బిహార్, అసోం ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి - సీజేపీ","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T06:20:23.288Z"},"facts":[],"events":[{"id":"event-41074","date":"2026-07-28T03:55:17.750Z","title_te":"నిరసనకారులపై ఎఫ్ఐఆర్‌లు ఉపసంహరించుకుంటామని బిహార్, అసోం ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి - సీజేపీ","body_te":"నిరసనకారులుపై ఎఫ్‌ఐఆర్‌లు ఉపసంహరించుకునే హామీ నోటిఫికేషన్లను రేపటిలోపు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ-ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు విడుదల చేయాలని కాక్రోచ్ జనతాపార్టీ కోరింది. నిరసనకారులెవ్వరూ ఒంటరి వ్యక్తులు కాదని, అందరం కలిసి పోరాడదామని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ చెప్పారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.co.uk/telugu/live/c0l5n07kwkgt?at_medium=RSS&at_campaign=rss"},{"outlet":"BBC","url":"https://news.google.com/rss/articles/CBMiV0FVX3lxTE0tRldzM29wbVhLQjhtNXhjQmFWdGU4YlFIX0FVZ3VaVWJsbHNFZUZQNXMwU25kSWtuOEc5bDRCd3ZqeEFtdmhuR1VJWjJBTC1TbUc1dFRUdw?oc=5"}]}]}