{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nirmaa-ditarjemt-paudar-paamaayil-to-paalu-2-3-kotla-leetarla-na","title_te":"నిర్మా డిటర్జెంట్ పౌడర్‌, పామాయిల్‌తో పాలు: 2.3 కోట్ల లీటర్ల నకిలీ పాల గుట్టు రట్టు!","section":"తాజా","status_line":"నిర్మా డిటర్జెంట్ పౌడర్‌, పామాయిల్‌తో పాలు: 2.3 కోట్ల లీటర్ల నకిలీ పాల గుట్టు రట్టు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T06:39:09.649Z"},"facts":[],"events":[{"id":"event-17242","date":"2026-07-14T06:07:57.000Z","title_te":"నిర్మా డిటర్జెంట్ పౌడర్‌, పామాయిల్‌తో పాలు: 2.3 కోట్ల లీటర్ల నకిలీ పాల గుట్టు రట్టు!","body_te":"Shocking Milk Scam Exposed in Dharashiv, Maharashtra. Over 2.3 Crores Litres of Toxic Synthetic Milk Made With Nirma Detergent and Palm Oil. మహారాష్ట్రలో భారీ కల్తీ పాల దందా వెలుగులోకి వచ్చింది. నిర్మా డిటర్జెంట్, పామాయిల్‌తో చేసిన 2.3 కోట్ల లీటర్ల కల్తీ పాలను మార్కెట్లోకి వదిలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/shocking-milk-scam-exposed-in-maharashtra-2-3-crores-litres-of-synthetic-milk-made-with-nirma-deter-496991.html"}]}]}