{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nirmal-purja-pra-pamcha-pra-khyaata-pa-rva-taaroha-kudu-nirma-l","title_te":"Nirmal Purja | ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ప‌ర్వ‌తారోహ‌కుడు నిర్మ‌ల్ పుర్జా మృతి","section":"తాజా","status_line":"Nirmal Purja | ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ప‌ర్వ‌తారోహ‌కుడు నిర్మ‌ల్ పుర్జా మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T08:37:16.297Z"},"facts":[],"events":[{"id":"event-49926","date":"2026-08-02T08:32:36.000Z","title_te":"Nirmal Purja | ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ప‌ర్వ‌తారోహ‌కుడు నిర్మ‌ల్ పుర్జా మృతి","body_te":"Nirmal Purja | ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుల్లో ఒకరైన నిర్మల్‌ పుర్జ (Nirmal Purja) మృతిచెందారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK) లోని బ్రాడ్‌ పీక్ (Broad Peak) పర్వతాన్ని అధిరోహిస్తున్న క్రమంలో హిమపాతం (Avalanche) కారణంగా ఆయన మరణించినట్లు ఎలైట్‌ ఎక్స్‌పెడిషన్‌ సంస్థ ధ్రువీకరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/elite-mountaineer-nirmal-nims-purja-killed-in-avalanche-on-pok-peak-2470945"}]}]}