{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nirudu-5-vela-mamdi-pillala-dattata-pademdlalo-ide-atyadhikam","title_te":"నిరుడు 5 వేల మంది పిల్లల దత్తత.. పదేండ్లలో ఇదే అత్యధికం","section":"తాజా","status_line":"నిరుడు 5 వేల మంది పిల్లల దత్తత.. పదేండ్లలో ఇదే అత్యధికం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T19:32:06.280Z"},"facts":[],"events":[{"id":"event-40648","date":"2026-07-27T19:19:50.000Z","title_te":"నిరుడు 5 వేల మంది పిల్లల దత్తత.. పదేండ్లలో ఇదే అత్యధికం","body_te":"దేశంలో పిల్లలను దత్తత తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రతి ఏడాదీ 26 వేల మంది పిల్లల్ని దత్తత తీసుకోడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నా.. వారికి సరిపోయే స్థాయిలో 0 నుంచి 2 ఏండ్ల లోపు పిల్లలు ఏజెన్సీల వద్ద ఉండట్లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/the-number-of-people-adopting-children-in-the-country-is-increasing-significantly-2464845"}]}]}