{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nirudyogulaku-dabul-dhamaakaa-bhaareegaa-perigina-ibps-byaamk-ud","title_te":"నిరుద్యోగులకు డబుల్ ధమాకా.. భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాల ఖాళీలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్","section":"తాజా","status_line":"నిరుద్యోగులకు డబుల్ ధమాకా.. భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాల ఖాళీలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-23T02:35:46.452Z"},"facts":[],"events":[{"id":"event-32700","date":"2026-07-23T00:30:56.000Z","title_te":"నిరుద్యోగులకు డబుల్ ధమాకా.. భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాల ఖాళీలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్","body_te":"బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఐబీపీఎస్‌ శుభవార్త అందించింది. ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO), మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (MT), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ (SO) పోస్టుల ఖాళీల సంఖ్యను పెంచుతూ తాజాగా సవరణలు చేసింది. మొదట ప్రకటించిన పోస్టుల కంటే అదనంగా ఖాళీలు చేరడంతో మొత్తం పోస్టుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో దరఖాస్తు గడువును కూడా పొడిగించింది..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/ibps-po-so-recruitment-2026-vacancies-increased-to-8400-posts-registration-deadline-extended-till-july-26-1871107.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi7AFBVV95cUxNUl9vVGplWUg4Q3VwSUVvblBYTlZrdS12cGtmVW8tbVBVemVDcEVqUm1nV0VTQlNiLVV5ZFItLVJzUzQ1NXZGQ1F3bHY1UEp5TnNQUXdEdHg4TjM5TUNDVUtYb1BpUU9ELVotYUVHS1dDOHp0dUhCTTk3LUxlaTZGVjFkTWNRTTc0WDBWUjU0Zm9GZktmdWlXOVl1QlQtSi00U1hDZW1kYlF0RGtDWWVfR3gwYllLOFd0VjhGT2c4YmpRLTMyNUxhTUFfWnBrQ2xsZUg0Y09FZWZGSGU1aGt3QUxlRXlTcWNnV0hPRdIB7AFBVV95cUxNUl9vVGplWUg4Q3VwSUVvblBYTlZrdS12cGtmVW8tbVBVemVDcEVqUm1nV0VTQlNiLVV5ZFItLVJzUzQ1NXZGQ1F3bHY1UEp5TnNQUXdEdHg4TjM5TUNDVUtYb1BpUU9ELVotYUVHS1dDOHp0dUhCTTk3LUxlaTZGVjFkTWNRTTc0WDBWUjU0Zm9GZktmdWlXOVl1QlQtSi00U1hDZW1kYlF0RGtDWWVfR3gwYllLOFd0VjhGT2c4YmpRLTMyNUxhTUFfWnBrQ2xsZUg0Y09FZWZGSGU1aGt3QUxlRXlTcWNnV0hPRQ?oc=5"}]}]}