{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nirudyogulaku-kshamaapana-cheppaali","title_te":"నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి","section":"తెలంగాణ","status_line":"ఉద్యోగాలని వస్తే కర్కశంగా ప్రవర్తిస్తరా?.. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-08T20:34:39.530Z"},"facts":[],"events":[{"id":"event-60923","date":"2026-08-08T19:51:55.000Z","title_te":"ఉద్యోగాలని వస్తే కర్కశంగా ప్రవర్తిస్తరా?.. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి","body_te":"హైడ్రా డ్రైవర్‌ పోస్టుల భర్తీ కోసం వచ్చిన నిరుద్యోగ యువతను ఘోరంగా అవమానించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, వెంటనే ఆ యువకులకు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMinwFBVV95cUxNdG5YQ1Z0US1jaHNBR2JTdWJSSlgwTHBhcG9uYlctRzRVXzIyYk9LSGNPOFo2a3lxOWozZVo1UXVDSjNnVVlMR1k2eW1DVTUydVBvTjFLRF8xelZubVEzNU01Nl9DNmtwQ1NfNVFpOEFBQXhrOGx3VGMwQzBUN1cyeUN1YjdQcE5FaTFGcFVCaHVuM3hpRF9uOFBWcGQyRXM?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/harish-rao-demanded-congress-govt-to-apologize-unemployed-2477700"}]}]}