{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nirudyogulaku-suvarnaavakaasam-digree-arhatato-545-lokal-byaamk","title_te":"నిరుద్యోగులకు సువర్ణావకాశం.. డిగ్రీ అర్హతతో 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం","section":"తాజా","status_line":"నిరుద్యోగులకు సువర్ణావకాశం.. డిగ్రీ అర్హతతో 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T04:05:52.238Z"},"facts":[],"events":[{"id":"event-29293","date":"2026-07-21T03:20:52.000Z","title_te":"నిరుద్యోగులకు సువర్ణావకాశం.. డిగ్రీ అర్హతతో 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం","body_te":"పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణలో 41 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్‌తో పాటు బ్యాంకింగ్‌ అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, భాషా పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/punjab-national-bank-recruitment-2026-apply-online-for-545-local-bank-officer-posts-before-august-9-1870142.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3wFBVV95cUxNVWZMS0F2T3FlQ2hKNGRoRzNJR0FRTFB0cGNyU0ptNWZ2OHJvQXlFTDdZTlpZR3RzUGlWSWh6OHhHZjFKM2xUVnNXX2h3WktudnQ4SmJILTJsbWFUS0lrZWhMdGdWNEF1X1dsNmFtMVFmbzA2TklQZnRHcUxyYTlTM3RwaEhIMWVtRHRqZlcyU1E2QnNrNlEyNTBDclRRTEg0YWtXeFVmdUt2c2F6aWtHY1NZak5obWd1SGRNWVZXZXlTbW1pcEdLbWRDcFkxaGtETFhwbUtMclpCV0hhOE1V0gHkAUFVX3lxTE5BZV9RanJLM3Z5VjhtQTV0V0M3ZldmZWVIM0dzazNqbG9rcUNoc3hDMWZJcFEtbzlVWldZOThSYVBYUXprRzBrWnExZ2xES1RUSndCWDYwN0g3RFFPcVFUbnV2RVZLYzJPQ2l1LXQ3cDUzNy05MnlDazRXa1BIamwwWldHNWJKb1V6TXllZ0w0SGRSa2lnX0dnOG8xbzJEYmk1eXdLNHdwaGVpbDBiYnFWQTBnTnBaV21qZmRqM3d1UU82MVBvN19hZlJLS2t1c3h3RVpkbXpmMDR1WTVXTTRaVDc1RQ?oc=5"}]}]}