{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nischala-smaranam-saasvata-moksham","title_te":"నిశ్చల స్మరణం శాశ్వత మోక్షం","section":"తాజా","status_line":"నిశ్చల స్మరణం శాశ్వత మోక్షం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T20:41:55.174Z"},"facts":[],"events":[{"id":"event-27128","date":"2026-07-19T20:30:04.000Z","title_te":"నిశ్చల స్మరణం శాశ్వత మోక్షం","body_te":"మనసు నిలకడగా ఉన్నప్పుడు చేసే స్మరణకు, యాంత్రికంగా చేసే అర్చనకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా లోతైనది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, చాలామంది భగవంతుని ఆరాధనను ఒక రోజువారీ దినచర్యగా, లేదా ఒక బాధ్యతగా మాత్రమే చూస్తున్నారు. పూజామందిరంలో కూర్చున్నా, చేతులతో పూలు సమర్పిస్తున్నా, మనసు మాత్రం ఎక్కడో ఇతర ఆలోచనల్లో, సమస్యల్లో విహరిస్తూ ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/devotional/the-journey-of-life-finding-the-path-to-true-liberation-2456345"}]}]}