{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nissabdaanni-chediddaam","title_te":"నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం","section":"తాజా","status_line":"నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T20:01:30.646Z"},"facts":[],"events":[{"id":"event-35954","date":"2026-07-24T19:50:14.000Z","title_te":"నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం","body_te":"విద్యార్థుల పోరాటానికి ప్రజా సంఘాల సంఘీభావంహైదరాబాద్‌‌లో కొవ్వొత్తుల ప్రదర్శననవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌​‘ఎన్‌‌టీఏను వెంటనే రద్దు చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాను బర్తరఫ్‌ ‌చేయాలి. నీట్‌ ‌బాధితులకు రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలి.ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌..విద్యార్థులపై అమానుష లాఠీ చార్జీ దుర్మార్గం..నిర్భంధంతో ఉద్యమాలను ఆపలేరు..ఖబడ్దార్‌ ‌మోడీ సర్కార్‌.. డౌన్‌ ‌డౌన్‌ ‌బీజేపీ సర్కార్‌’ అంటూ హైదరాబాద్‌‌లోని నెక్లెస్‌ ‌రోడ్‌ ‌హోరెత్తింది. ఢిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై అమానుష లాఠీచార్జీకి నిరసనగా, కేంద్ర విద్యా శాఖ […] The post నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/lets-break-the-silence/"}]}]}