{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nit-varamgal-nit-lo-imdastree-kaan-klev-kereer-laamch-sammit","title_te":"NIT | వరంగల్ నిట్‌లో ‘ఇండస్ట్రీ కాన్‌క్లేవ్‌: కెరీర్‌ లాంచ్‌ సమ్మిట్‌’..!","section":"తాజా","status_line":"NIT | వరంగల్ నిట్‌లో ‘ఇండస్ట్రీ కాన్‌క్లేవ్‌: కెరీర్‌ లాంచ్‌ సమ్మిట్‌’..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T12:22:23.193Z"},"facts":[],"events":[{"id":"event-50236","date":"2026-08-02T11:56:20.000Z","title_te":"NIT | వరంగల్ నిట్‌లో ‘ఇండస్ట్రీ కాన్‌క్లేవ్‌: కెరీర్‌ లాంచ్‌ సమ్మిట్‌’..!","body_te":"హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2: ఎన్‌ఐటీలోని ‘ఇండస్ట్రీ కాన్‌ క్లేవ్‌: కెరీర్‌ లాంచ్‌ సమ్మిట్‌-2026’ నిర్వహించారు. నిట్‌లో ఈ తరహాలో నిర్వహించిన మొట్టమొదటి ఇండస్ట్రీ కాన్‌క్లేవ్‌గా నిలిచిన కార్యక్రమం ఇదే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/warangal-city/industry-conclave-career-launch-summit-held-in-nit-2471070"}]}]}