{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nitin-gadkari-ee20-petrol-to-la-bdhi-aaropa-na-lu-baambe-haikort","title_te":"Nitin Gadkari | ‘ఈ20 పెట్రోల్‌’ తో ల‌బ్ధి ఆరోప‌ణ‌లు.. బాంబే హైకోర్టును ఆశ్ర‌యించిన నితిన్ గ‌డ్క‌రీ","section":"తాజా","status_line":"Nitin Gadkari | ‘ఈ20 పెట్రోల్‌’ తో ల‌బ్ధి ఆరోప‌ణ‌లు.. బాంబే హైకోర్టును ఆశ్ర‌యించిన నితిన్ గ‌డ్క‌రీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T11:02:46.842Z"},"facts":[],"events":[{"id":"event-40076","date":"2026-07-27T10:56:57.000Z","title_te":"Nitin Gadkari | ‘ఈ20 పెట్రోల్‌’ తో ల‌బ్ధి ఆరోప‌ణ‌లు.. బాంబే హైకోర్టును ఆశ్ర‌యించిన నితిన్ గ‌డ్క‌రీ","body_te":"Nitin Gadkari | తన పేరును ఈ20 పెట్రోల్‌ (E20 Ethenol) కార్యక్రమంతో ముడిపెడుతూ సోషల్ మీడియా (Social Media) లో ప్రచారమైన పోస్టులు, డీప్‌ఫేక్‌ వీడియోలపై కేంద్రమంత్రి (Union Minister) నితిన్ గడ్కరీ (Nitin Gadkari) న్యాయపోరాటానికి దిగారు. తనతోపాటు కుటుంబసభ్యులు ఈ20 విధానంవల్ల లబ్ధిపొందినట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బాంబే హైకోర్టు (Bombay High Court) ను ఆశ్రయించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/nitin-gadkari-to-sue-meta-x-google-over-deepfakes-on-e20-2464411"}]}]}