{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nitya-chaitanyasphoorti-navatelamgaana","title_te":"నిత్య చైతన్యస్ఫూర్తి నవతెలంగాణ","section":"తాజా","status_line":"నిత్య చైతన్యస్ఫూర్తి నవతెలంగాణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T21:52:53.332Z"},"facts":[],"events":[{"id":"event-55940","date":"2026-08-05T20:25:19.000Z","title_te":"నిత్య చైతన్యస్ఫూర్తి నవతెలంగాణ","body_te":"తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మెన్‌ అల్లం నారాయణనవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు నవతెలంగాణ నిత్యచైతన్య స్పూర్తితో పనిచేస్తున్నది. శాస్ర్తీయతను నిలబెట్టింది. మతోన్మాదానికి వ్యతిరేకంగా వార్తలను రాస్తున్నది. తెలంగాణ వార్తలను ప్రముఖంగా ప్రచురిస్తున్నది. దేశంలోని ఫాసిస్టు ధోరణులను సమాజానికి అర్థమయ్యేలా చేస్తోంది. జర్నలిజంలో రాజీలేని ధోరణితో ముందుకు పోతున్నది. పత్రికలో అనేక సంస్కరణల ద్వారా సామాన్యుల పక్షాన నిలిచింది. తెలంగాణ సాంస్కృతిక విలువలను కాపాడుతున్నది. ప్రజాకోణంలో కథనాలతోపాటు సంపాదక పేజీ, భిన్నమైన ఫీచర్లు పత్రికకు అదనపు ఆకర్షణ. […] The post నిత్య చైతన్యస్ఫూర్తి నవతెలంగాణ appeared fi","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/nava-telangana-a-spirit-of-eternal-vitality/"}]}]}