{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nityam-rogaalu-padina-baarina-padevaariki-idi-amrutam-glaas-taag","title_te":"నిత్యం రోగాలు పడిన బారిన పడేవారికి ఇది అమృతం.. గ్లాస్ తాగితే ఇమ్యూనిటీ డబుల్ అవ్వడం పక్కా","section":"తాజా","status_line":"నిత్యం రోగాలు పడిన బారిన పడేవారికి ఇది అమృతం.. గ్లాస్ తాగితే ఇమ్యూనిటీ డబుల్ అవ్వడం పక్కా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T10:17:14.072Z"},"facts":[],"events":[{"id":"event-22946","date":"2026-07-17T09:57:42.000Z","title_te":"నిత్యం రోగాలు పడిన బారిన పడేవారికి ఇది అమృతం.. గ్లాస్ తాగితే ఇమ్యూనిటీ డబుల్ అవ్వడం పక్కా","body_te":"కొందరికి ఎప్పుడు ఏదొక అనారోగ్య సమస్యతో బాధ పడుతుంటారు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మందులు వాడుతారు. హాస్పిటల్ కి డబ్బులు పెట్టే బదులు మీ ఇంట్లో చేసుకునే ఈ సూప్ ఒక గ్లాస్ తాగితే ఇమ్యూనిటీ డబుల్ అవుతుంది. మరి, ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/healthy-vegetable-soup-recipe-with-ash-gourd-carrot-spinach-drinking-a-glass-of-it-is-sure-to-double-your-immunity-1867400.html"}]}]}