{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"niyojakavarga-abhivruddhiki-sahakarimchaali","title_te":"నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి","section":"తాజా","status_line":"నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:34:55.451Z"},"facts":[],"events":[{"id":"event-3967","date":"2026-07-06T21:06:57.000Z","title_te":"నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి","body_te":"సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డిని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. సోమవారం హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్యతో కలిశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/mla-prabhakar-reddy-mets-cm-revanth-reddy-2442824"}]}]}