{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nizamabad-bemguloorulo-aagastu-7na-nirvahimche-obeesee-jaateeya","title_te":"Nizamabad | బెంగుళూరులో ఆగస్టు 7న నిర్వహించే ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలి.. నరాల సుధాకర్‌","section":"తాజా","status_line":"Nizamabad | బెంగుళూరులో ఆగస్టు 7న నిర్వహించే ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలి.. నరాల సుధాకర్‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T09:31:52.624Z"},"facts":[],"events":[{"id":"event-28039","date":"2026-07-20T09:24:30.000Z","title_te":"Nizamabad | బెంగుళూరులో ఆగస్టు 7న నిర్వహించే ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలి.. నరాల సుధాకర్‌","body_te":"ఆగస్టు 7న బెంగళూరులో నిర్వహించే ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 7న మండల్ సిఫార్సులు అమలులోకి వచ్చిన సందర్భంగా గత 11 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/the-obc-national-conference-to-be-held-in-bengaluru-on-august-7-must-be-made-a-success-narala-sudhakar-2456881"}]}]}