{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nizamabad-nakilee-tred-laisens-pheeju-vaatsaap-samdesaalapai-apr","title_te":"Nizamabad | నకిలీ ‘ట్రేడ్ లైసెన్స్ ఫీజు’ వాట్సాప్ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలి.. నిజామాబాద్‌ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌","section":"తాజా","status_line":"Nizamabad | నకిలీ ‘ట్రేడ్ లైసెన్స్ ఫీజు’ వాట్సాప్ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలి.. నిజామాబాద్‌ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T12:15:23.253Z"},"facts":[],"events":[{"id":"event-26614","date":"2026-07-19T12:01:04.000Z","title_te":"Nizamabad | నకిలీ ‘ట్రేడ్ లైసెన్స్ ఫీజు’ వాట్సాప్ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలి.. నిజామాబాద్‌ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌","body_te":"నకిలీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు వాట్సాప్ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్‌ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన కీలక అంశాలతో కూడిన కీలక హెచ్చరికలు జారీ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/be-alert-regarding-fake-whatsapp-messages-about-trade-license-fees-nizamabad-commissioner-dileep-kumar-2456135"}]}]}