{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"no-amte-champestaaraa-niraakarananu-tattukoleni-unmaadaaniki-mar","title_te":"‘నో’ అంటే చంపేస్తారా..? నిరాకరణను తట్టుకోలేని ఉన్మాదానికి మరో మహిళ బలి!","section":"తాజా","status_line":"‘నో’ అంటే చంపేస్తారా..? నిరాకరణను తట్టుకోలేని ఉన్మాదానికి మరో మహిళ బలి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T08:13:18.398Z"},"facts":[],"events":[{"id":"event-56651","date":"2026-08-06T07:27:14.000Z","title_te":"‘నో’ అంటే చంపేస్తారా..? నిరాకరణను తట్టుకోలేని ఉన్మాదానికి మరో మహిళ బలి!","body_te":"ప్రేమించలేదని, పెళ్లికి ఒప్పుకోలేదని కక్ష పెంచుకున్న ఓ ఉన్మాది.. నడిరోడ్డుపై వివాహితను అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపిన దారుణం పశ్చిమగోదావరి జిల్లాలో జూన్ నెలలో జరిగింది. కారులో ప్రయాణిస్తున్న మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసిన ఆ రాక్షసుడిని చివరికి పోలీసులు అరెస్ట్ చేశారు. 45 రోజుల పాటు ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందిన ఆ నిందితుడు డిశ్చార్జ్ కాగానే పోలీసులు సంకెళ్లు వేశారు. అసలు ఆ రోజు కారులో ఏం జరిగింది? పెళ్లి ప్రతిపాదన నుంచి హత్య వరకు అసలు ఏమి జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/deranged-man-arrested-for-killing-married-woman-after-she-refused-his-love-and-marriage-proposal-in-west-godavari-district-1881916.html"}]}]}