{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"no-cost-emi-no-kaast-eeemai-venaka-imta-pedda-katha-umdaa-phree","title_te":"No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వెనక ఇంత పెద్ద కథ ఉందా.. ఫ్రీ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..","section":"తాజా","status_line":"No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వెనక ఇంత పెద్ద కథ ఉందా.. ఫ్రీ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-13T16:39:13.921Z"},"facts":[],"events":[{"id":"event-16228","date":"2026-07-13T15:11:58.000Z","title_te":"No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వెనక ఇంత పెద్ద కథ ఉందా.. ఫ్రీ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..","body_te":"ఈ రోజుల్లో కొత్త మొబైల్ లేదా టీవీ కొనాలంటే జేబులో రూపాయి లేకపోయినా పర్లేదు.. నో కాస్ట్ ఈఎంఐ ఉందిగా అనుకుంటున్నారు చాలామంది. 0శాతం వడ్డీ, అదనపు ఖర్చుల్లేకుండా నెలవారీ కిస్తీలు అనే బోర్డులు చూడగానే షాపింగ్ ప్రియులు ఎగబడుతున్నారు. కానీ బ్యాంకులు, కంపెనీలు నిజంగానే వడ్డీ లేకుండా ఉచితంగా లోన్ ఇస్తాయా? లేక కంటికి కనిపించని లాభాల ఆట ఏదైనా ఆడుతున్నాయా? అనేది తెలుసుకుందాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/is-no-cost-emi-really-free-the-hidden-truth-behind-0-percent-interest-1864675.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiswFBVV95cUxQMzBQS1dUVWpGR0NPYk04eGJkb0o0UEhlbTFhNGFLalFBcjg2cVVlM2ZNYzRNNGRVaWN1anV4Um1sWmFYb3VmbGZqSnBRZ0dyWXh2cnBmVHk0Vk5OenlCYXVlSFhmNkg4Vk5DNkF0U25hekZjczk1T1hJT25QRFlFakpLU0lXdDlXbnJmb2FFUTJRVXZXVENld19TUjFzX05Td0tCRzYtZlJoei1MTk1HUUlrWdIBuAFBVV95cUxNeW94MDZPVmhKSTUtd3dnSUQwZm5YdlZWYW5jQ1htZlFpZmVXWGFvWTU4bnJZajNnY1pxcDExTjdCdDdDMEpMbmJHZTNPR1kyU1VWMV9kakhzNlI3bmpDelYySm1vWHJ0cWdZMmJfZ0RmY3BzRG5iTEgyaWZlTkExTktxa096NzlaMk9Mc1d0NW9BMlZnZjd1X2NLVGZENnhsLXo1b3owVEtSY2pFMmJEUDFNU2plelpW?oc=5"}]}]}