{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"no-slogans-no-speeches","title_te":"నో స్లోగన్స్‌!.. నో స్పీచెస్‌!","section":"తాజా","status_line":"నో స్లోగన్స్‌!.. నో స్పీచెస్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T01:16:34.872Z"},"facts":[],"events":[{"id":"event-57733","date":"2026-08-07T00:45:20.000Z","title_te":"నో స్లోగన్స్‌!.. నో స్పీచెస్‌!","body_te":"ఎలాంటి ప్రసంగాలు, నినాదాలు, ప్లకార్డుల సందడి లేకుండా రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వ మెడలు వంచారు మూగ, బధిర విద్యార్థులు. సమస్యల సాధనకు ఉద్వేగ ప్రసంగాలు, గొంతు చించుకుంటూ కేకలు వేయనవసరం లేదని మౌన నిరసనతో నిరూపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jaipur-school-principal-suspended-after-hearing-speech-impaired-students-protest-over-poor-facilities-2475949"}]}]}