{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nomo-nayaa-phobiyaa","title_te":"నోమో.. నయా ఫోబియా","section":"తాజా","status_line":"నోమో.. నయా ఫోబియా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T02:08:24.985Z"},"facts":[],"events":[{"id":"event-37857","date":"2026-07-26T01:33:58.000Z","title_te":"నోమో.. నయా ఫోబియా","body_te":"ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌ ఒక అనివార్యమైన భాగమైపోయింది. అయితే, ఇదే స్మార్ట్‌ఫోన్‌ మనల్ని మానసికంగా ఎంతగా బానిసలను చేస్తుందంటే అది చేతిలో లేకపోతే పిచ్చిపట్టినట్లు అయిపోతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/severe-mental-anxiety-is-known-as-nomophobia-2463276"}]}]}